untrimmed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, not dressed, not set right, not pruned దిద్దబడని, క్రమపరచబడని, బాగు చేయబడని, కత్తిరించబడని, కోయబడని.

  • their beards were untrimmed for sixmonths వాండ్ల దాడీలు ఆరు నెలల దాకా దిద్దబడలేదు, కత్తిరించి బాగు చేయబడలేదు.
  • thetrees are all untrimmed ఆ చెట్లు అధిక కొమ్మలు నరికి బాగుచేయబడ లేదు.
  • he wore hishead untrimmed for a year వొక సంవత్సరము దాకా తల పెంచుకొని వుండినాడు.
  • the lightremained untrimmed until morning తెల్లవారేదాకా ఆ దీపపు కొడి కత్తిరించి చక్కపెట్టబడలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=untrimmed&oldid=948681" నుండి వెలికితీశారు