upper

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, మీది, పై.

  • the upper arm రెట్ట, సందిలి.
  • the upper classes ఘనులు, పెద్దలు.
  • at the upper end of the hall ఆ కూటాములో పైతట్టు.
  • upper garment ఉత్తరీయము.
  • theygot the upper hand of him వాణ్ని సాధించినారు.
  • upper room పైమిద్దె.
  • the wine got intohis upper story మైకము తలకెక్కినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=upper&oldid=490883" నుండి వెలికితీశారు