upstairs

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, and adv.

  • మిద్దె మీద వుండే.
  • he is upstairs మిద్దె మీద వున్నాడు.
  • he wentupstairs మిద్దె మీదికి పోయినాడు.
  • an upstair house మిద్దె యిల్లు, పై మిద్దె గల యిల్లు.
  • the down stairs are plain but the upstair rooms are much ornamentedకింద వుండే గదులు శృంగారించి వుండలేదు, మిద్దె మీది గదులు శృంగారించి వున్నవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=upstairs&oldid=490924" నుండి వెలికితీశారు