vacate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to quit possession విడిచిపెట్టుట, శూన్యముచేసుట, ఖాలీచేసుట.

  • he vacated the house ఆ యిల్లు విడిచి లేచి పోయినాడు.
  • he vacated the throne సింహాసనమును విడిచిపెట్టినాడు, రాజ్య భారమును మానుకొన్నాడు.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=vacate&oldid=370606" నుండి వెలికితీశారు