vain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, fruitless, inefectual వ్యర్థమైన, నిష్ఫలమైన.

  • all his efforts were vain వాడు పడిన పాటంతా వ్యర్థమైపోయినది.
  • in this vain world యీ మాయా ప్రపంచములో.
  • it is vainto deny that he went there వాడు అక్కడికిపోలేదని అనడము వ్యర్థము.
  • he spoke in vain వృథాగా మాట్లాడినాడు.
  • they took Gods name in vain తప్పు సత్యము చేసినారు.
  • Proud గర్విష్ఠియైన, అహంకారియైన, పొగరుబోతైన, తలకొవ్విన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vain&oldid=948881" నుండి వెలికితీశారు