valiant

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన.

  • Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల.
  • he was merely pot-valiant వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=valiant&oldid=491066" నుండి వెలికితీశారు