vapours

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, plu.

  • foolish, imaginations : idle affections పిచ్చి కళలు, లేనిపోని వికారములు, వెర్రి యెన్నికలు, వట్టితలంపులు.
  • (Droz says pets, whims వాయురోగ విశేషము, విరక్తభావము, చాంచల్యము, ఉద్వేగజనిత రోగము.
  • ) she has nothing the matter with her ; it is only the vapours దానికి వొళ్ళు యేమీలేదు వూరికె తెచ్చి పెట్టుకొన్న వికారములు.
  • this gave her the vapours ఇందువల్ల దానికేమో వొక చీదర పుట్టి వున్నది, అనగా అది దిగులుపడినది.


మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vapours&oldid=948928" నుండి వెలికితీశారు