ventilate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట.

  • to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట.
  • this house is not properly ventilated యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు.
  • or publish ప్రచురము చేసుట, చాటించుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ventilate&oldid=949020" నుండి వెలికితీశారు