venture

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a risking, chance, thing hazarded సాహసము, అదృష్టము.

  • a mercantile venture కోస్తా వర్తకములో తెగించివేసిన రూకలు.
  • his venture was ten thousand rupees వాడు తెగించి పదివేల రూపాయీలు కోస్తా బేరములో వేశినాడు.
  • he lost his venture వాడువర్తకములో తెగించివేసిన రూకలు, ముణిగిపోయినది.
  • at a venture ; by trying his chance అదృష్టము చూతామని.
  • he spoke at a venture యెట్లా అవుతున్నదో అదృష్టము చూతామని తెగించి మాట్లాడినాడు.

క్రియ, నామవాచకం, to dare, run a hazard, or risk తెగించుట, సాహసము చేసుట.

  • he ventured upon the tiger with a spear బల్లె మెత్తుకొని పులిమీదికి తెగించి దూకినాడు.
  • he did not venture to go there వాడు అక్కడికి పోవడానికి తెగించలేదు.
  • I ventured to tell him the truth తెగించి వాడితో నిజము చెప్పినాను.

క్రియ, విశేషణం, to place in danger అపాయమైన కార్యమును తెగించి చేసుట, తెగించి చేసుట, తలపెట్టుట.

  • he ventured thousand rupees in this business యీ వర్తకములో తెగించి వెయి రూపాయలు వేశినాడు.
  • he ventured ten rupees on every throw of the dice ప్రతిపందెమునకు పది రూపాయలు పెట్టుతూ వచ్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=venture&oldid=949026" నుండి వెలికితీశారు