vice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, fault, blemish wrong, wickedness దోషము, తప్పు, దుర్మార్గము.

  • an iron vice ఇరుకుదాగిలి, పట్టుబట్టె.

విశేషణం, (as Vice-admiral) in composition signifies second in rank రెండో ప్రతిగా వుండే, బదులుగా వుండే.

  • thus ; president సభానాయకుడు, vice president సభానాయకుడికి ప్రతిగా వుండే వాడు, వాడికి రెండోవాడు.
  • Note Vice president అనకుండా పాపము అని యెగతాళిగా అర్థము కావడమునకై vice అని అంటారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vice&oldid=949112" నుండి వెలికితీశారు