vie

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to contend అడ్డములాడుట, తిరస్కరించుట.

  • contest, strive with పోరాడుట, సరిపోరుట.
  • in war like skill he vies with (or rivals) Mars యుద్ధములో ద్రోణాచార్యులతో సరి పోర తగిన సామర్థ్యము గలవాడు.
  • her face viedin brightness with the summer moon దాని ముఖము శరశ్చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vie&oldid=949137" నుండి వెలికితీశారు