vitiation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, depravation; corruption చెరపడము, భ్రష్టుచేయడము.

  • a rendering invalid దుర్భలము చేయడము.
  • by the vitiation of the air గాలి చెడిపోయినందున, అనగా దుర్గంధము కలగడమువల్ల.
  • vitiation of language గ్రామ్యము.
  • through the vitiation of their morals వాండ్లనీతి చెడి పోయినందున.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vitiation&oldid=949240" నుండి వెలికితీశారు