wane

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to diminish, to decrease క్షయించుట, క్షీణమవుట.

  • the waning moon క్షీణచంద్రుడు.
  • no marriage is performed when the moon is waning క్షీనచంద్రుడుగా వుండేటప్పుడు వివాహము చేయరాదు, అనగా కృష్ణపక్షములో వివాహము చేయరాదు.

నామవాచకం, s, decrease of the moon చంద్రుడి యొక్క కళాక్షయము.

  • decline; diminution క్షయము, క్షీనగతి.
  • they perceived that his fortune was on the wane వాడి ఐశ్వర్యము క్షీనగతిలోకి వస్తున్నదని కనుక్కొన్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wane&oldid=949415" నుండి వెలికితీశారు