ware

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

past tense of the verb toWar, more frequently Wore విశేషణం, (for aware) being in expectation of ఎదురుచూచే.

  • before I was ware of him అతడు వచ్చునని నేను యెంత మాత్రము యెంచక మునుపే.

నామవాచకం, s, goods; merchandise సరుకు.

  • china ware పింగాణులు.
  • earthen ware కుమ్మర స్వరూపాలు, కుండచట్లు.
  • glass ware గాజు సమాను, కాచము.
  • pewter ware సీసపు పాత్రలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ware&oldid=432170" నుండి వెలికితీశారు