which

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

pronounrelative, that ఎది,ఏది, which do you want? నీ కేది కావలెను.

  • no matter which ఎదైనాసరే.
  • he does not know which is which ఎది యేదో వాడికి తెలియలేదు.
  • which of the men came? వారిద్దరులో యెవరు వచ్చినారు.
  • which of the houses is his?ఆ యిండ్లలో యేయిల్లు అతనిది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=which&oldid=459036" నుండి వెలికితీశారు