whine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to murmur meanly, to cry like a dogకూనరాగాలుపెట్టి పోరుపెట్టుట.

  • he whined about this ఇందున గురించిముక్కుతో యేడ్చినాడు, గోజారినాడు.

నామవాచకం, s, murmur ముక్కుతో యేడవడము, కూనరాగాలు, రచ్చ పోరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=whine&oldid=949711" నుండి వెలికితీశారు