whitewash

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, గోడకు కొట్టడమునకై నీళ్ళలో కలిపిన సున్నము. క్రియ, విశేషణం, సున్నముకొట్టుట.

  • they whitewashed the house ఆయింటికి సున్నము కొట్టినారు.
  • he got himself whitewashed in the insolvent court అప్పులు చెల్లించడమునకు గతిలేదని దివాణములోనిరూపించి చెరసాల విడిచి వచ్చినాడు, లోన కంపు పెట్టుకొని పైనగంథము పూసుకొని బయిలు దేలినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=whitewash&oldid=431021" నుండి వెలికితీశారు