wholesale

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, in large quantities మొత్తముగా, జట్టిగా.

  • he sold the goods wholesale or by wholesale ఆ సరుకులను మొత్తముగా అమ్మినాడు.
  • he bought it wholesale and sold it retail మొత్తముగా కొని చిల్లరగా అమ్మినాడు.
  • he destroyed them wholesale వారిని వొక దెబ్బన హతము చేసినాడు.
  • he devoured them wholesale వాటిని వొక దెబ్బన మింగినాడు.
  • wholesalemurders or executions సంఘాత మరణము, ప్రజాక్షయము.
  • a wholesale shop మండి.
  • on his wholesale condemnation of the plan యీ యుక్తి బొత్తిగా పనికి రాదని వాడు అన్నందు మీదట.
  • he takes snuff by wholesale వాడు పొడిని బుడ్డిబుడ్డిగా వేస్తాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wholesale&oldid=949765" నుండి వెలికితీశారు