wig

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to reprimand (a low word) చీవాట్లుపెట్టుట, కూకలుపెట్టుట, గద్దించుట. నామవాచకం, s, a scolding, reprimand చీవాట్లు, గద్దింపులు. నామవాచకం, s, a covering of hair మొగవాండ్లు తలకు వేసుకొంటూ వచ్చిన మాయ వెంట్టుకలు.

  • (The wig may be seen in any picture of Dr.Johnson.) he is a big-wig వాడు మహాపురుషుడు, అనగా అధికారములో బలిసినవాడు, అహంకారి, రూకల కొవ్వు గలవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wig&oldid=949800" నుండి వెలికితీశారు