windward

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, towards the wind గాలికై, గాలితట్టుగా.

  • as thegarden was to the windward of the house, those who were in thehouse perceived the scent of the garden ఆ యింటికి గాలివాటములో ఆ తోట వుండినందున ఆ యింట్లో వుండిన వాండ్లకు ఆ తోటలోనివాసన వస్తూ వుండి నది.
  • they are to windward of us మా తట్టుగా కొట్టేగాలి తట్టున వాండ్లు వుండినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=windward&oldid=949834" నుండి వెలికితీశారు