winnow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to fan, to sift చెరిగి చక్కచేసుట, నేముట,మలచుట.

  • they winnowd the corn in the wind ధాన్యమును తూర్పార పెట్టినారు.
  • he winnowed the case thoroughly ఆ సంగతిని చక్కగా విచారించినాడు, విమర్శించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=winnow&oldid=949845" నుండి వెలికితీశారు