woe

విక్షనరీ నుండి
(wo నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, grief ; sorrow ; misery ఆపద విపత్తు, దుఃఖము.

  • their woes alighted on his head వాండ్ల వుసురు వానికి తగిలినది.
  • woe worth the day! అయ్యో ఆ దినము కాల, ఆ దినము మండ.
  • he will arrive soon and then woe be to you వాడు యిదో వస్తాడు అప్పుడు నీవు యేడవబోతావు.
  • woe is me for this ! ఇదే నా దౌర్భాగ్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=woe&oldid=949896" నుండి వెలికితీశారు