woman

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a female ఆడది, ఆడమనిషి, స్త్రీ.

  • she sent her woman to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది.
  • she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది.
  • a married woman సంసారి.
  • an old woman ముసలిద.
  • a young woman చిన్నది, పడుచు.
  • a country woman పల్లెటూరిది.
  • a woman of learning విద్వాంసురాలు.
  • a kinswoman పుట్టపుది, బంధురాలు, my good woman వోశి.
  • the wise woman వైద్యురాలు, మంత్రసాని.
  • woman''s milk చనుబాలు.
  • shortly after she had become a woman అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a woman of the town బోగముది.
  • the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు.
  • the womens apartment అంతఃపురము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=woman&oldid=457800" నుండి వెలికితీశారు