working

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, moving ఆడే.

  • operating వ్యాపించే.
  • labouring పనిపాట్లుచేశే.
  • the working classes కూలినాలి చేసుకొనే వాండ్లు.
  • a working man కూలివాడు.
  • a working goldsmith కూలికిపని చేశే కంసలవాడు.
  • fermenting పొంగే, పులిశే.

నామవాచకం, s, operation క్రియ, వ్యాపారము, చలనము, ఆడడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=working&oldid=949952" నుండి వెలికితీశారు