worldly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, relating to this world ఐహికమైన, సంసారికమైన,పంచేంద్రియబద్దుడైన.

  • a worldly man ప్రకృతిబద్ధుడు, పామరుడు.
  • worldly cares సంసారము, ఇల్లు వాకిలి పెండ్లాము బిడ్డలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worldly&oldid=949962" నుండి వెలికితీశారు