woven

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

past partiple of the Verb to Weave, నేయబడ, నేశిన, అల్లిన.

  • cloth woven of wool బొచ్చుతో నేశిన వస్త్రము.
  • cloth woven with gold బంగారు పూలు వేసిన బట్ట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=woven&oldid=949986" నుండి వెలికితీశారు