wretch

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a miserable or worthless person దౌర్భాగ్యుడు, దిక్కుమాలివాడు, అనాధ.

  • base wretch ఘాతుకుడు.
  • shameless wretch సిగ్గుమాలినకొయ్య.
  • drunken wretch తాగుబోతు.
  • poor wretch దినక్కుమాలినపక్షి.
  • homeless wretch యిల్లువాకిలి లేని పక్షి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=wretch&oldid=494464" నుండి వెలికితీశారు