yell

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to make a howling noise అరచుట, బొబ్బలిడుట.

నామవాచకం, s, a hideous outcry or scream కూత, కేక.

  • on seeing the tiger all the men yelled పులిని చూచేటప్పటికి అందరూ బొబ్బలు పెట్టినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=yell&oldid=950066" నుండి వెలికితీశారు