yesterday

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, and adv.

  • the day last past నిన్న, నిన్నటి దినము.
  • the man who was here yesterday నిన్న యిక్కడికి వచ్చిన మనిషి.
  • he came yesterday నిన్న వచ్చినాడు.
  • the day before yesterday మొన్న.
  • the day before that అటు మొన్న యిక్కడికి వచ్చిన వాడు.
  • he is but a man of yesterday వా డేమి నిన్నటివాడు.
  • Note that what we call Sunday night the Telugus usually call Monday night and so on, according to the Hebrew and Musulman method.
  • Yesternight, n.
  • s.
  • the last night నిన్న రాత్రి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=yesterday&oldid=950076" నుండి వెలికితీశారు