your

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, belonging to you మీ, మీ యొక్క.

  • this is often translated thy నీ, నీ యొక్క.
  • thus, what is your name ? నీ పేరేమి.
  • your grace, your majesty, your lordship, your honour తమరు, తాము, దొరగారు.
  • your''s నీది.
  • is this book yours ? యీ పుస్తకము నీదేనా.
  • In signatures చేవ్రాలు వ్రాయడములో yours అనగా మీ శేవకుడైన.
  • meaning your humble servant తమ దాసుడైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=your&oldid=950091" నుండి వెలికితీశారు