గొంతు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- గొంతులు .
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆహరము మ్రింగుటకు,మాట్లాడుటకు ఉపయుక్తమైన అవయవము=కంఠము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- కంఠధ్వని
- కుక్కటాసనము.
- సంబంధిత పదాలు
- గొంతునొప్పి.
- శ్రావ్యమైనగొంతు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వాడు గొంతు తడుపు కున్నాడు అనగా నీళ్లు తాగాడని అర్థం. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటుంది ఇది సామెత