తాకట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తాకు+కట్టు:అప్పుతీసు కున్న వానివద్ద వుంచెడి యీడు= కుదువ/ఆస్తిని తాకట్టు బెట్టటం, తనఖా [దక్షిణాంధ్రం] [చూ. స్వాధీనాడుమానం, చూపుడు అడుమానం అని ఇది రెండు విధాలు. మొదటి దానిలో అప్పిచ్చినవారే ఆస్తికి అనుభవకర్తలు. దీనికి వడ్డీలేదు. రెండోదాని విషయంలో ఋణదాతకు అనుభవ హక్కు లేదు, వడ్డీ ఉంటుంది [దక్షిణాంధ్రం, చిత్తూరు]]

  1. కుదువ, తాకీదు [తెలంగాణ మాండలికం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
తనఖా (tanakha)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తల తాకట్టు పెట్టైనా సరె నీ అప్పు తీరుస్తాను = ఇది ఒక జాతీయము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తాకట్టు&oldid=966767" నుండి వెలికితీశారు