"సహైవ దశభిః పుత్త్రైర్భారం వహతి గర్దభీ" న్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదిపిల్లలతో గలిసి పోవుచున్నను భారమంతయు తల్లిగాడిద ఒకటే మోయుచుండును. అట్లే- "సహకారిత్వం కర్మణాం స విద్యాయాః.......................... సత్సు కర్మసు విద్యైవ స్వకార్యే వ్యాప్రియతే యథా దశభిః పుత్త్రైః............" విద్యకు కర్మలు సహకారులు కాఁబోవు........అనేకకర్మలున్నను విద్యయే తనకార్యమున ప్రవర్తించును.............. ఇంటిలో పదిమంది తినేవా రున్నను ఇంటియజమాని యొకఁడే ఆయింటి పోషణభారమంతయు మోయునట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి