అంకకారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (యుద్ధము చేయునది.) ప్రతిఘటించునది, లేదా కళంకము గలిగించునది. (ఔపమ్యవాచకము.) ........వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రకట నిరంక శంకర కపర్దశశాంక కళాంకకారముల్
- "చ. సకియ యితండు నీవలుఁద చన్నులక్రేవల నొత్తుఁగాతఁ గిం, శుకముకుళాభిరామములు సుంకము పట్టు నఖాంకురాంకముల్, ప్రకుపితశాంకరీచరణపంకజకుంకుమ పంకసంకర, ప్రకటనిరంకశంకరకపర్ద శశాంకకళాంకకారముల్," నై. ౫,ఆ. ౧౦౩.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]