Jump to content

అంకణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృత మూలం పదము అయిన "'అన్ క్"' నుండి ఉద్భవించినది.
బహువచనం
  • అంకణములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పూర్వము రెండు స్థిర ప్రదేశముల మధ్యన వున్న భాగమును కొలుచుటకు "'అంకణము"' అనే లెక్క వాడుకలో ఉపయోగించేవారు.

తిరుపతి ప్రాంతంలో ఒక అంకణము అనాగా నాలుగు చదరపు గజములు. ఇంటి స్థలాన్ని అంకణాలలో కొలుస్తారు.

  • అంకణము విస్తీర్ణము వివిద ప్రాంతాలలో వివిద విధములుగా వున్నది.
నానార్థాలు
సంబంధిత పదాలు
  • యెన్ని అంకణములు ?
  • ఎన్ని అంకణములు ?
  • లెక్క
  • ప్రదేశము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మీ ఇంటి స్థలము యెన్ని అంకణములు ?
  • ఎన్ని అంకణములు లెక్కించావు ?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అంకణము&oldid=950215" నుండి వెలికితీశారు