అంకధారణ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.ఆ.స్త్రీ

వ్యుత్పత్తి
వ్యు. అంక + ధృ + యుచ్ - ల్యుట్ వా. (కృ.ప్ర.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. చిహ్నములను దాల్చుట. 2. తప్తములైన సుదర్శన పాంచజన్యాదులచే శరీరమున ముద్రలు వేసికొనుట. పంచసంస్కారములలో ఒక వైష్ణవ సంస్కారము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంకధారణ&oldid=882020" నుండి వెలికితీశారు