అంకపరివర్తనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. కౌగిలి, ఆలింగనము.
2. ఒత్తిగిల్లుట.
3. ప్రక్కలకు దొర్లుట.
4. అంకెలను మార్చుట. ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
సం.వి.....కౌగిలింత, అంకముపై దొర్లుట, ఒత్తిగిల్లుట..... శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అంకపరివర్తి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]