అంకమ్మసివాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ద్వ.వి.బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అంకమ్మ దేవత ఆవేశించినవాఁడు చేయు చేష్టలు.
- పూనకము వచ్చినట్లు వేయు గంతులు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు