అంకించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • దేశ్యము/ఉభ.దే.అ.క్రి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ప్రకాశించు, ఉల్లసిల్లు;
  2. ఒప్పు.
  3. భావనచేయు, భావించు.

"చీ. ... అంకించి తనలోన నఖిలప్రపంచంబు, శ్రీవిష్ణుమయమని చెలఁగువాని." భాగ.౭,స్కం. ౧౬౦.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. భావనచేయు, భావించు. ="చీ. ... అంకించి తనలోన నఖిలప్రపంచంబు, శ్రీవిష్ణుమయమని చెలఁగువాని." భాగ.౭,స్కం. ౧౬౦.
  2. వశపఱుచుకొను, స్వాధీనము చేసికొను. = "క. సంకెలలఁ బడ్డవారే, యంకింతురు నీదురాజ్య మర్థము ననువుల్." కృష్ణా. ౨,ఆ. ఇట అపహరించు అని. శ.ర.
  3. స్తుతించు. = "ద్వి. హరలీలరుద్ర సహస్రనామాదు, లరుదొందఁ జదువుచు నంకించువారు." పండి.పర్వ. ౩౬౭-పు / "వ. అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న యప్పరమవైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాపమందహాస పూర్వకంబుగా నాలింగనంబుఁగావించి." భాగ. ౮,స్కం. ౧౩౪;
  4. పఠించు. = "ద్వి. తవిలి నూతనపురాతన భక్తమహిమ,లంకించుచును నిజాపాంగహర్షాశ్రు, కంకణంబులురాలఁ గరుణ నం జూచి." పండి.దీక్షా. ౩-పు.
  5. 3. జళిపించు.="వ. మనయోధులాయుధంబు లంకించుచు నొండొరులతోడ బిరుదులు వలుకుచు నర్జునుండు దడసె గోవిందుండు దఱిమికొనిరాఁడు." భార.ద్రోణ. ౩,ఆ. ౩౧;

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంకించు&oldid=950221" నుండి వెలికితీశారు