అంకితమగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సమర్పితమగు
- గుఱుతు వేయఁబడినదగు, ఎంచఁబడినదగు.
- ఒక గ్రంథము మఱి యొకరి పేర కృతి యిచ్చినదగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంకితము/ అంకితమిచ్చు / అంకితమైనది
- వ్యతిరేక పదాలు