అంకురారోపణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆరంభము.
  2. ఏ శుభ కార్య ప్రారంభంలో నైనా పాలికా పూజ చేసి, అందులో నవ ధాన్యాలు చల్లి మొలక పోస్తారు. అందుపై వచ్చిన పలుకు బడి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఈనాడు మన కృషికి అంకురారోపణం జరిగింది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]