అంగమచ్చము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం
  • క్రియ,
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆనవాలు, గుఱుతు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "మార్గంబున దైత్యుని యంగమచ్చములు గన్గొని." [రామ.]

నొకచోటన్," రామా.౫,ఆ. ౨౬౬;

  1. "శా. ఔనా పోయెదవా ననుం గలఁచి యేలా యింక నీతోడ నెం,తే నేమింపఁగ నాడ జిక్కె నిదిగో నీ యంగమచ్చంబు నా, చే నీలోననె రాజు రావలెగదా చెక్కింతు నీకీలుకీల్, గానీ యిందులకేమి తాళుమని కేలన్ ఱొమ్ము తాటించుచున్." సార.౨,ఆ. ౧౩౭

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]