అంగహారము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంగ(=శరీరావయవముల)+హారము(=విసరివేత)/వ్యు. అంగ + హృ (= హరణే) + ఘఞ్. (కృ.ప్ర.)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. బహువచనం:అంగహారములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నృత్తకరణములను ఒకదాని తరువాత ఒకటి చూపించేటప్పుడు శరీరావయవాల స్థానాలు మార్చవలసి ఉంటంది.ఈ విధంగా శరీరావయవాల స్థానాన్ని మారుస్తూ ప్రదర్శించే నృత్తకరణాల పరంపరకు అంగహారమని పేరు.(నాట్యశాస్త్రం.)

  1. అవయవములను కదల్చుట./ నాట్యము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అంగహారి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంగహారము&oldid=883635" నుండి వెలికితీశారు