అంగారకుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంగారకుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఎరుపు రంగు గలవాడు.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంగారకుడు సూర్యకుటుంబము లో నాలుగవ గ్రహము.శుక్రుడితో పోలిస్తే అంగారకగ్రహం ప్రకాశము మందముగా ఉంటుంది.ఎరుపు రంగులో ప్రకాశించే ఈ గ్రహము 687 రోజులలో తన ప్రదక్షిణము పూర్తి చేస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- అంగారుడు, అసృక్కు, ఆరుడు, ఆవనేయుడు, ఆషాఢభవుడు, ఐలుడు, ఐలేయుడు, కర్షకుడు, కుజుడు, కెంపుగాము, క్రూరదృక్కు, క్ష్మాజుడు, ఖోల్ముకుడు, గగనోత్సుకుడు, చరుడు, దక్షిణదికృతి, ధరాసుతుడు, నవదీధితి, నవార్చి, నేలపట్టి, పుడమిపట్టి, పృథ్వీజుడు, ప్రవ్యాలుడు, భూజుడు, భూపుత్రుడు, భూమిజుడు, భూసంభవుడు, భూసుతుడు, భౌముడు, మంగలగ్రహము, మంగ(లు)(ళు)డు, మహీజుడు, మహీసుతుడు, మాహేయుడు, రక్తాంగుడు, రుధిరుడు, లోహితాంగుడు, లోహితుడు, వక్రుడు.
- నానార్థాలు
- ♂
- పర్యాయపదాలు
కుజుడు, మంగళుడు, కుమారుడు, భౌముడు
- సంబంధిత పదాలు
బుధుడు, శుక్రుడు, భూమి, గురుడు, శని, వరుణుడు, సగరుడు
- వ్యతిరేక పదాలు