అంగుల్యగ్రే మత్తమాతంగా శ్చరన్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నావ్రేలికొనపై మదించిన యేనుగులు తిరుగుచున్నవి అని చెప్పినట్లు. నమ్మదగనవి, గ్రహింపదగనివి అగు వాక్యములయం దీన్యాయము ప్రవర్తించును. "అంగుల్యగ్రాదివాక్యవ దగ్రాహ్య మితి భావః" (నైషధవ్యాఖ్య.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"అంగుల్యగ్రే కరిణాం శతమ్"‌; "అంగుల్యగ్రేహస్తియూధ శతమాస్తే"; "మమ కర్ణకుహరం ప్రవిశ్య సింహః క్రీడతి"; "మమకర్ణే ప్రవిశ్య గజో గర్జతి భేషజ ముచ్యతామ్‌" ఇత్యాదివాక్యముల వలె.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939