అంచెలంచెలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఏదైనా ఒక పనిని ఒకేసారి పూర్తి చేయక, అదే పనిని కొన్ని కొన్ని విడతలుగా, విభాగములుగా చేయుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అంచెలంచెలుగా చేసే చిన్న పని.

కృష్ణార్జున యుద్దం సినిమా లో ఒకపాటలో పద ప్రయోగము: అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ.........

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]