అంటూసొంటూ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సంబంధ మున్నవారు, మిగిలిన మెతుకులు ఇత్యాదులు. జం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"కుండలో అంటూ సొంటూ ఊడ్చి వాడికే పెట్టేశాను. మరీ పొయ్యి ముట్టిస్తే తప్ప గత్యంతరం లేదు."