అంతరిక్షం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
అంతరిక్షం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

భూమికి స్వర్గానికి మధ్య ఉండే ప్రదేశం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆకాశము.

నాకము, నింగి, నిరాకారము, నిర్మోకము, పుణ్యము, పుష్కరము, బయలు, బర్హిస్సు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఖగోళం
  • రోదసి
సంబంధిత పదాలు
  1. అంతరిక్షనౌక.
  2. అంతరిక్షయానం.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

sky, heaven, firmament

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]