అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
బంగారం కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ క్లిష్టపరిస్థితుల్లో ఆ బంగారమే అక్కరకొచ్చి ఆదుకుంటుంది. ఈ విషయాన్నే, కొన్ని వస్తువులపై పెట్టిన ధనము లేదా శ్రమ, కేవలం వాటి యొక్క ప్రాధమిక వినియోగమునకే కాక, అవసరమును బట్టి ఇతరత్రా కూడా పనికివచ్చును అని సామెత ద్వారా చెప్పుచున్నారు.