అందదుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. విణ. (అదుకు + అదుకు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. మిక్కిలి అతుకులు కలది;
  2. సంపూర్ణముకానిది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "మ. రాక్షసాం, గనచే నందదుకైన యయ్యొడలు వ్రక్కల్వాపెదం గ్రమ్మఱన్‌." హరి. ఉ. ౧, ఆ.
  2. "క. అందదుకు పాటపాడుచు" చంద్ర.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అందదుకు&oldid=885768" నుండి వెలికితీశారు